Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలకు రివ్యూ రాసేవారికి ఎలాంటి అర్హత ఉందని ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ (NTV Podcast) లో పాల్గొన్న ఆయన, ఈ అంశం మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజానికి సినిమాలకు రివ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు.
ఏదైనా సినిమా బాగుందని పాజిటివ్‌గా రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నెగెటివ్ రాస్తే మాత్రం దానివల్ల సినిమా కలెక్షన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందని అన్నారు. సినిమా చూసి రివ్యూలు రాసేవారికి కచ్చితంగా అర్హతలు ఉండాల్సిందేనని అన్నారు. పది, పదిహేను సినిమాలు తీసి, హిట్లు-ప్లాపులు అన్ని అనుభవించిన దర్శకులు లేదా నిర్మాతలు మాత్రమే సినిమాలకు రివ్యూస్ రాయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
సినిమాలకు రివ్యూస్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా అర్హత ఉండాల్సిందే అని పేర్కొన్న ఆయన, ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా మంచి రివ్యూస్ ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో కావాలనే కొంతమంది ఒక అజెండాతో దానిని నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. సినిమాలకు అసలు రివ్యూస్ రాయాల్సిన అవసరమే లేదని, రాయమని కూడా ఎవరూ అడగడం లేదని స్పష్టం చేశారు. రివ్యూస్ రాసేసి, అది తమ వ్యక్తిగత అభిప్రాయం అని జనాల మీద రుద్దాల్సిన అవసరం అంతకన్నా లేదని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!