ఈ మధ్య సినీ స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ క్రేజ్ ను వృధా చేసుకోకుండా సోషల్ మీడియా పై ఫోకస్ పెడుతున్నారు.. ఒకప్పుడు టీవీ లలో కనిపించే యాడ్ లలో కనిపిస్తూ డబ్బులను సంపాదించేవారు.. కానీ ఇప్పుడు టీవీ యాడ్స్ కంటే అత్యంత శక్తివంతంగా మారిపోయింది సోషల్ మీడియా ప్రొమోషన్స్. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం తమకి ఉన్న లక్షలాది ఫాలోయర్స్ కి రీచ్ అయ్యేలా కొన్ని ప్రొమోషన్స్ చేస్తున్నారు. అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ…