Home
Social Media Reaction
Social Media Reaction News
-
CJI BR Gavai: సోషల్ మీడియాలో ఏం అవుతుందో: ‘‘మహావిష్ణువు’’ వివాదం మధ్య సీజేఐ కీలక వ్యాఖ్యలు..
CJI BR Gavai: శ్రీ మహా విష్ణువుపై భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) బీఆర్ గవాయ్ వ్యాఖ్యల అనంతరం, సోమవారం సుప్రీంకోర్టులో ఆయనపై దాడి జరిగింది. ఓ న్యాయవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత సీజేఐ గవాయ్ మంగళవారం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సీజేఐ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు న్యాయమూర్తుల నియామకం- పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని విచారిస్తుండగా… -
V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న వేళ వేతనాలు అంత భారీగా ఎలా పెంచుతామని’ తమ ఇబ్బందులు సైతం విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే ఫెడరేషన్ నేతలు మాత్రం నిర్మాతలపై… -
Pawan Kalyan: యాక్సిడెంట్లో జనసేన కార్యకర్త మృతి.. సెల్యూట్ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్..
AP deputy CM Pawan Kalyan Tweet: యాక్సిడెంట్లో జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. -
Fatima Sana : ప్రైవేట్ పార్టులు టచ్ చేశాడు.. అమీర్ ఖాన్ కూతురు కామెంట్స్
Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె… -
Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..
Shreya Dhanwanthary : సినిమాల్లో ముద్దు సీన్లు ఈ నడుమ చాలా కామన్ అయిపోయాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాల దగ్గరి నుంచి కొత్త హీరోల మూవీల దాకా.. ముద్దు సీన్లు కంటెంట్ లో లేకున్నా ఇరికించి మరీ పెట్టేస్తున్నారు. తాజాగా ముద్దు సీన్ ను తొలగించారని బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఇప్పుడు ఇండియాలోకి… -
Viral Video: అయ్యబాబోయ్.. బతికి ఉన్న బొద్దింకను అలా చేశావేంటి తల్లి.. వీడియో వైరల్
Viral Video: ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము. ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే కొన్ని రకాలుగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు ప్రజలు చేసే వింత పనుల వల్ల కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలామంది బొద్దింకను చూడగానే… -
Marriage Offer : నాకు తాగుబోతు వరుడే కావాలి.. కట్నం కూడా ఇస్తా..
Marriage Offer : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ విచిత్రమైన వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ఓ యువతి తనకు ఓ మందుబాబు వరుడు కావాలని చెబుతోంది. అదేంటో అనే కంగారుతో వీడియో చూడగానే, ఆమె చెప్పే మాటలు విని నెటిజన్లు షాక్‌తో పాటు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో యువతి బాగా కాన్ఫిడెంట్‌గా తన పెళ్లి కోరికను చెప్పింది. కానీ ఆమె పెట్టిన షరతులు వింటే ఎవరికైనా కాసేపు సైలెంట్.. ఆ తరువాత నవ్వే వస్తుంది.… -
Rahul Gandhi: పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు..
విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని ఆరోపించారు. -
Mangli Party Issue : పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివి
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ… -
Pahalgam Attack: ప్రతీకారం తీర్చుకోవాల్సిందే?.. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్న నెటిజన్లు..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..