సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తమ వాక్చాతుర్యానికి పని చెప్తున్నారు. మనల్ని ఎవడు ఆపలేడు అంటూ నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇది కొంత వరకు ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. వారు అభిమానులతో ఇంట్రాక్ట్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొందరు ఆకతాయిలు మాత్రం వారిని వల్గర్ క్వశన్స్ అడిగి వారిని ఇబ్బందిపెట్టడమే కాదు మిగతా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలతో…
హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో మిస్ తెలంగాణ-2018 విజేత హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోషల్ మీడియా లైవ్‌లోనే ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఈ వీడియో చూసిన స్నేహితులు అప్రమత్తమై డయల్ 100కు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు స్పందించి వెంటనే హిమాయత్ నగర్ రోడ్ నం.6లోని యువతి ఫ్లాట్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం హాసిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు. Read Also: తీవ్రమయిన వెన్నునొప్పితో…