ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.
Instagram : మీ పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారా.. అయితే ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉంచండి. లేదంటే మీ పిల్లల్ని ఇన్ స్టా చెడగొట్టేస్తుంది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు ఇన్ స్టా వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువ. టీనేజ్ వయసులోని అమ్మాయిలు, అమ్మాయిలు ఇన్ స్టాలోనే ఎక్కువ గడిపేస్తున్నారని ఎన్నో సర్వేలు బయటపెడుతున్నాయి. ఇన్ స్టాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయింది. చూసే కళ్లు వాళ్ల పసి మనసుల్ని మార్చేస్తున్నాయి. అడల్ట్…