Loneliness: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఒకటి ‘‘ఒంటరితనం’’. ప్రస్తుతం ఒంటరితనం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించబడుతోంది. అయితే, శరీరంలోనే ఏదైనా అనారోగ్యం వలే, దీనికి సంప్రదాయ వైద్య చికిత్స అనేది లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఆత్మహత్యని కూడా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది. Read Also: Eyes Care Tips: కంటి శుక్లం…