Sobhita Post on Her Sister Samantha Goes Viral: నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు. తెలుగులో ఆలాగే తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు చేసింది. వాటిలో కొన్ని బాగా ఆడాయి కూడా. ఆ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువగా ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది.…
Samantha Vs Sobhita Social Media War became Hottopic: సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకొని సినిమాల మీద ఫోకస్ చేస్తోంది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో సమంత, శోభిత చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. నిజానికి వీరు ఒకరినొకరు ఉద్దేశించి చేసుకున్నారో లేదో…
No truth in Naga Chaitanya 2nd marriage reports: సమంత నాగచైతన్య విడాకుల తరువాత వీరిద్దరి పర్సనల్ లైఫ్ గురించి ఎన్ని చర్చలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమంతకి ఎవరెవరితోనో లింకులు పెట్టారు, ఇక ఈ మధ్య నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల గురించి కూడా కధనాలు వండి వార్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాదు ఈ ఇద్దరు విడిపోయినట్టు ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు…
2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా… ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ…