Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ క్రమంలోనే చై, శోభితల పెళ్లి పనులు ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా హల్దీ వేడుక జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు…