నటభూషణ శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. 1959లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన శోభన్ బాబుకు సోలో హీరోగా బంపర్ హిట్ దక్కింది 1971లోనే. ఆయనకు ఆ విజయాన్ని అందించిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. అప్పటి దాకా శోభన్ బాబు ఇతర స్టార్ హీరోస్ �
(జూన్ 25తో ‘కళ్యాణమంటపం’కు 50 ఏళ్ళు) రీమేక్స్ రూపొందించడంలో కింగ్ అనిపించుకున్నారు దర్శకుడు వి.మధుసూదనరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ మంటపం’ చిత్రానికి కన్నడలో పుట్టన్న కణగల్ రూపొందించిన ‘గజ్జె పూజె’ ఆధారం. కన్నడలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో కాంచన పోషించారు. ఇందులో శోభన్ బా�