తాజ్ మహల్ ఎవరికి తెలియదు చెప్పండి. ఆగ్రా సమీపంలోని యమునా నది ఒడ్డున తెల్లటి పాలరాతితో అలంకరించబడిన భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్‌కు ప్రత్యర్థిగా, ఆగ్రాలో మహల్ నిర్మించబడింది. పాలరాతిలో సోమి బాగ్ : తాజ్ మహల్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న సోమీ బాగ్ ఆగ్రాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. మనందరికీ తెలిసినట్లుగా, తాజ్ మహల్‌ను మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన షాజహాన్ తన…