ఇరవై యేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టిన స్నేహకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాలన్నింటిలోనూ నటించేస్తోంది. నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహకు ఇద్దరు సంతానం. ఓ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చుతూనే సినిమాల్లోనూ గౌరవప్రదమైన పాత్రలను పోషిస్తోంది. మొన్నటి వరకూ నాయికగా నటించిన స్నేహ ఇప్పుడు అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర సరసన నటించిన స్నేహ… ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో ఎక్కువగా…