ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోతున్నారు.. అప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా బాలయ్య సరసన సూపర్ హిట్ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఆమె ఎవరో? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పేరు గుర్తుండే ఉంటుంది కదా..…
స్నేహా ఉల్లాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది.. అతి తక్కువ కాలంలో మంచి ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కామెడీ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు భవనమ్ అనే హారర్ సినిమాలో నటిస్తుంది.. సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్…