అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం బంపర్ వసూళ్ల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తన తల్లితో చాలా అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. గురువారం,…