అక్టోబర్ 2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా బుధవారం శామ్‌సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్ఆర్’ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మొట్టమొదటి ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR) హెడ్‌సెట్‌గా లాంచ్ చేసింది. గూగుల్, క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో యాపిల్ విజన్ ప్రోకి పోటీగా దీన్ని శామ్‌సంగ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి శాంసంగ్ ఎక్స్‌ఆర్ దక్షిణ కొరియా సహా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్ ప్రైస్,…