Poco F7: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7ని భారతదేశం, ఇతర దేశాలలో త్వరలో విడుదల చేయనుందని సమాచారం. ఇప్పటికే లీకుల ద్వారా పలు విషయాలు బయటపడ్డాయి. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ డివైస్ జూన్ 17 లేదా 19వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. పోకో F7 ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవంతో శక్తివంతమైన పనితీరును అందించనుందని అంటున్నారు. పోకో ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ,…
Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్‌తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన…