iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్…