OPPO F31 Series: ఒప్పో (OPPO) తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ OPPO F31, F31 ప్రో, F31 ప్రో+ 5Gలను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు అబ్బురపరిచే ఫీచర్లతో, సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ సిరీస్ లో మూడు ఫోన్లలోనూ భారీ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫోన్లు వేడిని తగ్గించడానికి పెద్ద వ్యాపర్ ఛాంబర్స్, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను…
Oppo A6 Max: ఒప్పో (Oppo) తాజాగా A6 Max స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ 7,000mAh భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిచనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్ రంగులలో లాభయం కానుంది. మరి ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. డిస్‌ప్లే, ప్రాసెసర్: Oppo A6 Max లో 6.8-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1,280×2,800 పిక్సెల్స్ గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,600…
Vivo V50 Elite Edition: వివో సంస్థ ఈ ఫిబ్రవరిలో భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ vivo V50 ను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో vivo V50 ఎలైట్ ఎడిషన్ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో vivo TWS 3e ఇయర్‌బడ్స్ డార్క్ ఇండిగో కలర్‌లో ఫ్రీగా అందిస్తారు. ఈ ఇయర్‌బడ్స్ 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉంటాయి.…
HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్ లో Snapdragon 7…