Snake : ఇలా చేస్తే పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..
- సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం
- గుబురుగా పెరిగిన మొక్కలే పాములకు ఆవాసం
- పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా వర్షాకాలం రైతులకు అతి ముఖ్యమైనది. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ఏటేటా జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాకాలం కావడంతో విషకీటకాలు కూడా విజంభిస్తాయి. పంట పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు పగలూ రాత్రీ తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు రైతులు వెళ్లి వస్తుంటారు. ఇంటికి సమీపంలో గుబురు పొదలుంటే చాలా ప్రమాదం. అందులో నుంచి పాములు వచ్చే అవకాశం ఉంటుంది.. పాలములు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.
READ MORE: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
Also Read
పాము అంటే భయపడే జీవి. భారతీయ సంస్కృతిలో దానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ పామును హిందూమతంలో దేవతగా పూజిస్తారు. కానీ ఈ విష జీవిని చూడగానే వెన్నులో వణుకు వస్తుంది. కాని దాన్ని చంపడానికి ఇష్టపడరు. ఇది మంచి నిర్ణయమే. తద్వారా ఆ పాములను తిని బతికే జీవులకు ఆహారం మిస్సవ్వదు. ఈ విషసర్పాలు పారిపోయేలా చేసే అంశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా? ఈ అంశాలన్నీ మన చేతులకు దగ్గరగానే ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలను చాలా భయపెట్టే పాములు, ప్రపంచంలోని కొన్ని వస్తువుల వాసనలను తట్టుకోలేవు. ఆ పాము తనను తాను రక్షించుకోవాలి అనుకుంటుంది. ఇంట్లోని వారు తనను చంపగలరు అని భావిస్తుంది. అందువల్ల ప్రాణ భయంతో ఆ పాము చాలా దూకుడుగా ఉంటుంది.
READ MORE: SS RajaMouli : కల్కి పవర్ ప్యాక్డ్ ట్రైలర్.. ఫస్ట్ రోజు చూడాల్సిందేన్న జక్కన్న..
కొన్ని రకాల మొక్కల్ని ఇంటి దగ్గర పెంచుకుంటే పాములు ఇంటివైపు రావు. పాము ఏ వాసన నుంచి పారిపోతుంది? జాబితాను చూడండి:- వెల్లుల్లి, ఉల్లిపాయ పాములను తరిమికొడతాయి. ఈ రెండూ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటి వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు. పుదీనా, తులసి మొక్కల వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే భారతీయుల ఇళ్లలో తులసి మొక్కలు నాటడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. ఏజ్-యానిమల్ అనే వెబ్‌సైట్ ప్రకారం, పాములు తట్టుకోలే వాసనలు 14 రకాలున్నాయి. నిమ్మరసం, వెనిగర్, దాల్చినచెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాము వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అమ్మోనియా వాయువు వాసన కూడా పాములకు విసుగు తెప్పిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములు ఈ వాసన నుంచి పారిపోతాయి. పెద్ద శబ్దాలకు పాములు కూడా చాలా భయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం, పాములు తమ వినికిడి శక్తి ద్వారా మాత్రమే తమ ఆహారాన్ని కనుగొంటాయి. శబ్దాలు వస్తూ ఉంటే.. పాములు రావు. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, మన చేతుల దగ్గరే ఉండే కిరోసిన్ వాసనను కూడా పాములు తట్టుకోలేవు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు