ఈ భూ ప్రపంచంలో మనుషులు, జంతువులు కూడా పామును చూస్తే భయపడతాయి.. అది కరిస్తే వెంటనే చనిపోతారు అని పాము అక్కడెక్కడో వెళుతున్న ఇక్కడ జనాలు పరుగులు పెడతారు.. ఇక పామును పట్టుకోవడం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నట్లే.. అయితే ఈ మధ్య పాములు, బైకులలో, షూలలో కనిపిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా ఓ పాము షూలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పాము రక్షకురాలిగా చెప్పుకునే ఆర్తి అనే…