Snake At Cricket Ground: కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తాజాగా జరిగిన తొలి వన్డేలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాట్టింగ్ సమయంలో మైదానంలో ఏకంగా 7 అడుగుల పొడవున్న పాము ప్రత్యక్షమైంది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నిజానికి ఇది తొలిసారి ఏమి కాదు. శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుండగా పాము ప్రత్యక్షమవడం ఇదివరకు కూడా జరిగింది. ఇదివరకు లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్‌ల సమయంలో…