మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల ప