ప్రీవెడ్డింగ్ షూట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న వధువరుల మధ్యలో అనుకోని అతిథి పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెళ్లి అనగానే వధువరులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు రెడీ అవుతున్నారు. అంత్యంత అందమైన, ఆకర్షణీయమైన స్థలాలను కోసం దేశం మొత్తం జల్లడపట్టేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్‌లో కాస్తా వైవిధ్యత కోరుకుంటున్నారు…