సాధారణంగా చాలా మందికి పాములను చూసిన వెంటనే భయం పట్టేస్తుంది. కొందరే ధైర్యంగా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో పాములు చెట్లు, చెరువులు, పొదలు నీటమునగడం వల్ల మనుషుల నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. అడవులు, చెట్లు, నీటి వనరులను మనుషులు అధికంగా వినియోగించడం వల్ల అడవుల్లో తిరగాల్సిన జంతువులు కూడా జనావాసాల్లోకి రావడం పెరిగింది. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువ వర్షాకాలంలో ముఖ్యంగా పాములు ఇళ్ల ప్రాంగణాల్లో, చెట్ల కింద, గదుల్లో…
వర్షాకాలంలో, చలికాలంలో బయట ఎక్కువగా పాములు తిరుగుతుంటాయి. దీంతో చాలా మంది పాములను చూడగానే భయపడుతుంటారు. పాము కాటుతో ఎంతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ చుట్టు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు పాము విషం బాడీలో పూర్తిగా చేరకుండా కొంత వరకు తగ్గిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ ఇది వాస్తవం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాములు ఎప్పుడు, ఎక్కడ కాటేస్తాయో అంచనా వేయడం కష్టం. వర్షాకాలం, చలికాలంలో వాటి సంచారం…