భూమిపై ఎన్నో రకాల జీవులు జీవిస్తుంటాయి. అందులో కొన్ని జీవులు వాటి కంటే చిన్న చిన్న జీవులను చంపి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. అయితే అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ పాము.. ఓ కీటకాన్ని చంపి తినాలని ప్రయత్నించింది. అయితే.. కీటకం మాత్రం నువ్వు నేనా అన్నట్లు పామును ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో ఆ పాము మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. Read Also: Locals Attack…
Spitting Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇండోనేషియాకు చెందిన కంటెంట్ క్రియేటర్ సహబత్ ఆలమ్ అనే యువకుడు, ఓ విషసర్పం అయిన స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra) ను చేతిలో పట్టుకొని మజాక్ చేస్తున్నాడు. కానీ.. నిమిషం కూడా కాదు.. తర్వాత జరిగిన సీన్ చూసి నెటిజన్లు షాక్‌లో పడిపోతున్నారు. వీడియోలో చూస్తే.. కళ్లద్దాలు పెట్టుకుని ఆ యువకుడు కోబ్రాని తన చేతితో పట్టుకొని ఆడిస్తుంటాడు.. అయితే.. అప్పుడు…