Smriti Mandhana Says These Two qualities which I will look in a man: ఓ వ్యక్తి తనకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు. తనను జాగ్రత్తగా చూసుకోవాలని, క్రికెట్‌ను బాగా అర్థం చేసుకుంటే చాలన్నారు. పరోక్షంగా తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో తాజాగా స్మృతి…