స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. అనేక పనులను సులభతరం చేసింది. AI వచ్చి మొబైల్ ను మరింత పవర్ ఫుల్ చేసింది. అయితే, ఫోన్ వాడుతున్న క్రమంలో పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడం ప్రారంభించి, బ్యాటరీ వేగంగా అయిపోతుంటే లేదా ఛార్జింగ్‌లో సమస్య ఉంటే లేదా వేడెక్కుతున్నట్లయితే, ఇది మీ ఫోన్ త్వరలో పాడైపోతుందనడానికి సంకేతం కావచ్చు. అవును, టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్మార్ట్‌ఫోన్ పాడైపోయే ముందు…
మీరు అంగీకరించినా లేదా తిరస్కరించినా.. మన జీవితాలు మనం వాడే ఫోన్‌ల చుట్టే తిరుగుతాయి. దైనందిన జీవితంలో ఫోన్ లేకుండా ఏమీ చేయలేనీ పరిస్థితి నెలకొంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉంటుంది. చాలా మంది వ్యక్తులకు ఫోన్ ఒక అవయవం వలే మారింది. ఫోన్‌ను నిరంతరం వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మీ వేళ్లు, మీ కళ్లకు హానీ కలిగించడమే కాకుండా.. ఫోన్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన…