Moto G Stylus 5G: మోటరోలా తమ G సిరీస్‌లో భాగంగా కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G Stylus 5G (2025) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది వచ్చిన మోడల్‌కు అప్డేట్ గా వస్తోంది. మెరుగైన పనితీరు, అధునాతన ఫీచర్లు, స్టైలస్ సపోర్ట్‌తో యువతను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను రూపొందించారు. ఇకపోతే, ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ స్టైలస్ వుంది. దీని రెస్పాన్సివ్ నెస్ గత మోడల్‌తో పోల్చితే 6.4 రెట్లు…