కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్‌ఫోన్‌లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన…
Google Pixel 8: ఎవరైనా హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గోల్డెన్ అవకాశం వచ్చేసింది అనుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గూగుల్ తయారు చేసిన అత్యుత్తమ ఫోన్లలో పిక్సెల్ 8 ఒకటి. ఇప్పుడు ఇది అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. మరి ఆ ఫోన్ ఆఫర్స్, ఫీచర్స్ ఒకసారి చూద్దామా.. Read Also: Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు…
Lava Agni 3: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌పై పరిమిత కాలం కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ “లావా డేస్” పేరిట అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా లావా అగ్ని 3 అన్ని వేరియంట్లపై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ తగ్గింపు HDFC, ICICI, Axis Bank క్రెడిట్…
Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ 5G సపోర్టుతో ఉత్తమ పనితీరు, ఆధునిక డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు మంచి అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme Narzo 70 Turbo 5G వారికీ మంచి ఎంపికగా ఉంటుంది. ఇక విశేషమేమిటంటే.. ఈ ఫోన్ అమెజాన్‌లో రియల్‌మీ…