Realme Narzo 70 Turbo 5G: అదిరిపోయే ఫిచర్ల మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ
- Realme Narzo 70 Turbo 5G మొబైల్‌పై
- భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ 5G సపోర్టుతో ఉత్తమ పనితీరు, ఆధునిక డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు మంచి అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme Narzo 70 Turbo 5G వారికీ మంచి ఎంపికగా ఉంటుంది. ఇక విశేషమేమిటంటే.. ఈ ఫోన్ అమెజాన్‌లో రియల్‌మీ బ్రాండ్ స్టోర్ ప్రత్యేక డీల్‌లో బంపర్ తగ్గింపుతో లభిస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.16,998గా నిర్ణయించారు. ఈ డీల్‌లో ఫోన్ రూ. 2500 కూపన్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌పై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ మార్పిడి పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉన్న ప్రధాన ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Poco C75: తక్కువ ధరకే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ.. నేటి నుంచే అమ్మకాలు షురూ..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
డిజైన్, డిస్‌ప్లే:
– డిస్‌ప్లే: 6.8 అంగుళాల FHD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
– రిజల్యూషన్: 2400 x 1080 పిక్సెల్స్
– క్రిస్టల్ క్లియర్ విజువల్స్: 450 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి అనుభవం
– డిజైన్: స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్, ఆకట్టుకునే రంగులు
ప్రాసెసర్:
– చిప్‌సెట్: MediaTek Dimensity 700 5G
– ప్రాసెసింగ్: 8nm ఆర్కిటెక్చర్, ఆక్టా-కోర్ CPU
– GPU: Mali-G57 MC2
– మంచి పర్ఫార్మెన్స్, గేమింగ్, మెమరీ పర్యాప్తానికి సరైన వర్క్‌లోడ్ గా ఉంటుంది.
మెమరీ, స్టోరేజ్:
– ర్యామ్: 6GB LPDDR4X RAM
– స్టోరేజ్: 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్
– స్టోరేజ్ విస్తరణ: microSD కార్డ్ ద్వారా 1TB వరకు
Also Read: UiTheMovie : ‘యుఐ’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు : ఉపేంద్ర
కెమెరా:
– రియర్ కెమెరా:
– 50 MP ప్రైమరీ AI కెమెరా
– 2 MP మాక్రో సెన్సార్
– ఫ్రంట్ కెమెరా: 16 MP సెల్ఫీ కెమెరా
– వీడియో రికార్డింగ్: 1080p, 30fps వీడియో రికార్డింగ్
బ్యాటరీ:
– బ్యాటరీ: 5000mAh లితియం-పాలిమర్ బ్యాటరీ
– ఫాస్ట్ ఛార్జింగ్: 33W డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50% ఛార్జ్ చేయడానికి 30 నిమిషాల సమయం
ఫీచర్లు:
– ఆపరేటింగ్ సిస్టమ్: Realme UI 4.0 (Android 13 ఆధారంగా)
– ఫింగర్‌ప్రింట్ సెన్సార్: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
– బ్లూటూత్: 5.2
– GPS: డ్యూయల్ బ్యాండ్ GPS
– ఆడియో: 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు
– వాటర్ రిపెల్లెంట్ డిజైన్
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!