కారులో జర్నీ చేసే సమయాల్లో ఫోన్ ను ఛార్జ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ అది మీ ఫోన్ బ్యాటరీకి కలిగించే హానిని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా కారులో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం సురక్షితం కాదని తెలుసా?. కారులో మీ ఫోన్‌ను సరిగ్గా ఛార్జ్ చేయకపోవడం వల్ల దాని బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. కారులో మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను, కారులో మీ ఫోన్‌ను ఎలా సరైన పద్దతిలో ఛార్జ్…