స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ లో భాగమైపోయాయి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా స్మార్ట్ వస్తువులు ప్రవేశిస్తున్నాయి. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తాయని…