ఎన్.బి.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో తొలిసారి నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఆయనకు అసలు సిసలు నట వారసుడైన బాలకృష్ణకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ, అభిమానం అంతకు మించి గౌరవం. సందర్భం ఏదైనా తన తండ్రిని తనలో చూసుకోవడం ఆయనకు అలవాటు. ఆ మధ్య భీష్మ ఏకాదశికి గతంలో తాను తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ ను విడుదల చేశారు బాలకృష్ణ. అలానే ఎన్టీయార్ ‘జగదేకవీరుని కథ’లోని…