చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనలలో ప్రభుత్వం పెద్ద సడలింపులు ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ నియమాలలో మార్పులు చేశారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ నిబంధనలలో మార్పుల కోసం ప్రభుత్వం నవంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ప్రస�