Surekha Vani : సీనియర్ నటి సురేఖ వాణి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. వివాదాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఆమె కూతురు సుప్రీత నాయుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఈ మూవీ టైటిల్ గ్లిప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈవెంట్ కు సురేఖ వాణి కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ల…