Trolls on Virat Kohli’s Hundred in IPL: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. శనివారం జైపుర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతుల్లో విరాట్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీల్లో (ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచరీ) ఇది ఒకటి కావడం విశేషం. 2009లో మనీశ్ పాండే 67 బంతుల్లో…