పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్, ప్రభాస్ కి మరో బాహుబలి లాంటి విజయాన్ని అందిస్తాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.…