నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం.. రకరకాల వెరైటీలను చేసుకొని కడుపునిండా లాగిస్తారు.. కొవ్వు తక్కువగా ఉండడం పోషకాహార పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మూడో సాటిరేటెడ్ కొవ్వూలు కోడి మాంసంలో గణనయంగా ఉంటాయి. ఈ కొవ్వులు కుండ సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అయితే చికెన్ ను స్కిన్ తో తినడం మంచిదా? నార్మల్ గా తినడం మంచిదా? అనే సందేహాలు రావడం కామన్.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో…