Sri Krishnadevaraya University: అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఈ నెల24న ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం చేయాలని వీసీ నిర్ణయం తీసుకున్నారు. ఇంత వరకు ఓకే.. కానీ హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో ఇవ్వాలని ఉద్యోగులకు రిజిస్ట్రార్‌తో ఏకంగా సర్క్యులర్ జారీ చేయించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చందాల వసూలుకు ఏకంగా ఓ…