Sundeep Kishan New Movie Starts Today: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో ‘వైబ్’ సినిమా చేస్తున్న సందీప్.. తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. మాస్ మహారాజా, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ తన 30వ సినిమాను…