Sundeep Kishan: హిట్ డైరెక్టర్‌తో కొత్త సినిమా ప్రారంభించిన సందీప్ కిషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan New Movie Starts Today: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో ‘వైబ్’ సినిమా చేస్తున్న సందీప్.. తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. మాస్ మహారాజా, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ తన 30వ సినిమాను ప్రారంభించాడు.
Also Read: T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రోమో.. గూస్ బంప్స్ పక్కా!
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా సందీప్ కిషన్ తన కొత్త సినిమాను ఆరంభించాడు. ఎస్‌కే 30 సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజ్ క్లాప్‌నివ్వగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విఛాన్ చేశారు. ఇక అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రాజేశ్ దండా నిర్మాత కాగా.. ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సందీప్ డిఫరెంట్ కేరక్టర్‌లో కనిపించనున్నారట. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో ఎస్‌కే 30 రూపొందనున్నదని మేకర్స్ చెబుతున్నారు.
The family entertainer #SK30 kicks off on an auspicious note with the gracious presence of loved ones at the Pooja ceremony 🪔❤️
Clap by #DilRaju 🎬
First shot direction @AnilSunkara1
Camera Switch on @DirVijayK 🎥 @sundeepkishan @TrinadharaoNak1 #RaoRamesh @RajeshDanda_… pic.twitter.com/srIYM1JyVk— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 23, 2024
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?