తమిళ సినిమా దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య తాజాగా జరిగిన వీర వీర శూరన్ 2 ప్రెస్ మీట్‌లో తాను డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా విడుదలైన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో తనకు కలిగిన అనుభవాలను ఆసక్తికరంగా వివరించ�