SJ Suryah About Gamechanger: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఇకపోతే, ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడుగా, క్రీజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10,…