Home
Siya Goyal
Siya Goyal News
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ అగర్వాల్‌ను వదిలించుకునేందుకు సియా గోయల్ తన ప్రియుడితో కలిసి చాలా పన్నాగాలు పన్నినట్లుగా తెలుస్తున్నాయి. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్‌లు బయటపెడుతానని… -
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Ketan Agarwal Murder Case: పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ ఎంత తీవ్రంగా సాగుతోందో, బాధితుడు, నిందితురాలి తల్లుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఒకవైపు గోయల్ కుటుంబం తమకు ఎన్నో కీలక విషయాలు దాచిపెట్టి మోసం చేసిందని కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ఆరోపిస్తుండగా, అసలు ఆ… -
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
Ketan Agarwal Murder Case: పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సర్వత్రా కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో పోలీసులు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల కుట్రను తెరపైకి తెస్తుండగా.. సియా తల్లిదండ్రుల స్టేట్మెంట్లు మాత్రం సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. -
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తల్లిదండ్రులు మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. -
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
నవమాసాలు మోసిన కన్నపేగు.. ఇంకోవైపు గుండెల మీద ఎత్తుకుని పెంచిన కన్నతండ్రి ప్రేమ. అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటిరాలిని చేసి.. గొప్పగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఆ కూతురే గుండెల మీద తన్నుతుందని ఏ మాత్రం ఊహించలేకపోయారు. -
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
Ketan Agarwal case: దేశవ్యాప్తంగా పూణేకు చెందిన కేతన్ అగర్వార్ హత్య కేసు సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్య చేశారు. పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్దామని చెప్పి, ఆ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. జూన్ 18న కేతన్‌ను ప్లాన్ ప్రకారం హత్య చేసిన తర్వాత, సియా తన నోటి నుంచి తొలి అబద్ధాన్ని చెప్పింది.… -
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ చేసిన కుట్రను ఖాకీలు ఛేదిస్తున్నారు. హత్యకు ముందు ఇద్దరూ కలిసి కేఫ్‌లో గంటపాటు మర్డర్ ప్లాన్ గీసినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి కనిపెట్టారు. -
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
పూణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ అగర్వాల్‌ను హత్య చేయడానికి ముందు రోజు.. అనగా జూన్ 17న కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పూణెలోని ఓ కేఫేలో సమావేశమై హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు వెల్లడించారు. -
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భర్త కేతన్‌తో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ సియా గోయల్ అంతమొందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!