Home
Siya Goyal
Siya Goyal News
-
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్‌చాట్ వైరల్
Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా, సియా గోయల్ తన పెళ్లికి ముందు స్నేహితురాలితో చేసిన స్నాప్ చాట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కొత్త మలుపు తిప్పేదిగా ఈ చాట్‌ను భావిస్తున్నారు. పూణేలోని లోహగడ్ కోట నుండి 26 ఏళ్ల కేతన్‌ను సియా (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) లోయలోకి తోసేశారని ఆరోపణలు… -
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణే లోహగడ్ కోట హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా, పోలీసుల ఎస్కార్ట్‌లో బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధుల వైపు మధ్యవేలు (Middle Finger) చూపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా ముందు అభ్యంతరకర ప్రవర్తన పోలీసులు దర్యాప్తు నిమిత్తం సియాను పూణేలోని ఆమె నివాసానికి… -
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని విచారించారు. అంతేకాకుండా ప్రధాన నిందితురాలు సియా గోయల్‌ను సంఘటనాస్థలికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ కూడా చేశారు. -
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ గురించి ఆమె తల్లి పూజా గోయల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కుమార్తెకు చదువుపై అంతగా ఆసక్తి లేదని.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందని చెప్పారు. 12వ తరగతిలో తమ కుమార్తె ఉత్తీర్ణత సాధించలేదని.. ఈ విషయాన్ని నిశ్చితార్థానికి ముందే కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలిపారు. -
Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య తర్వాత వెలుగు చూసిన సంఘటనలు చూస్తుంటే.. మొత్తంగా కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం సియా గోయల్‌కు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. అయితే వీడియోల్లో కేతన్‌తో నవ్వుతూ కనిపించిందంతా అదొక డ్రామానే అని తేలిపోయింది. అయిష్టంగానే అతడితో వ్యవహరించినట్లుగా దర్యాప్తును బట్టి అర్థమవుతోంది. -
Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ఏర్పాట్ల పేరుతో తన కాబోయే భర్త నుంచి రూ.1 కోటి తీసుకున్న నిశ్చితార్థ యువతి సియా గోయల్.. -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Ketan Agarwal Murder Case: పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్‌తో హత్య చేవారు. జూన్ 18న పూణేకు సమీపంలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో దొరకకుండా చేతన్ 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ చేశారు. ఇన్ని గంటల పాటు ‘‘డిజిటల్ బ్లాక్అవుట్’’ అమలు చేసిన… -
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
2026 జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ ఫోర్ట్ (Lohagad Fort)లో 26 ఏళ్ల వ్యాపారి (రియల్ ఎస్టేట్) కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సీయా గోయల్ (20), ఆమె ప్రేమికుడు చేతన్ చౌధరీ (22) కలిసి క్లిఫ్ నుంచి (సుమారు 400 అడుగుల లోయలోకి) తోసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో ఇది ట్రెక్కింగ్ సమయంలో అకస్మాత్తు పడిపోయినట్లు భావించినా, తర్వాత ప్రణాళికాబద్ధమైన హత్యగా బయటపడింది. సీయా, కేతన్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం… -
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
Ketan Agarwal murder case: పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య చేసిన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. చేతన్‌తో లవ్ ఎఫైర్ వల్లే సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట పై నుంచి కేతన్‌ను తోసి హత్య చేశారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో, తనకు… -
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా తనకు కాబోయే భర్తను హత్య చేయడమే సులభం అనిపించింది’’ అని పోలీసులతో సియా చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లిన సియా, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి లోయలోకి తోసి హత్య…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!