World smallest Rubik cube: ఒక జపనీస్ బొమ్మల కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్‌ను పరిచయం చేసింది. ఇది పూర్తిగా పనిచేసే విధంగా ఆరు వైపుల పజిల్‌ను కలిగి ఉంటుంది. అధునాతన మెటల్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి బందాయ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ మెగా హౌస్ కార్పొరేషన్ తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అధికారిక రూబిక్స్ క్యూబ్. ప్రతి వైపు సుమారు 0.50 సెం.మీ, ప్రతి చతురస్రం సుమారు 0.16…