ఢిల్లీ లో ఏకంగా ఆరుగురు ఉగ్ర వాదులు పట్టు బడ్డారు. ఈ ఆరుగురు ఉగ్ర వాదులను ఢిల్లీ కి చెందిన పోలీసులు పట్టుకున్నారు. ఒకే సారి పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు, తనిఖీలు చేశారు. ఈ నేపథ్యం లోనే… ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితులైన ఆరుగురు ఉగ్ర వాదులు అరెస్టు అయ్యారు. ఇక ఈ అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదుల లో ఇద్దరు పాకిస్థాన్ లో…