ఐపీఎల్ 2024 ఎండ్కార్డ్ పడే సమయం దగ్గర పడింది. ఆదివారం నాడు (మే 26 ) కోల్‌కతా-హైదరాబాద్ మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. అయితే టీవీలో ధోనీ కొట్టిన సిక్స్.. కమిన్స్ దృష్టిని టీవీ వైపు మళ్లించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈరోజు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు వేచి చూస్తుండగా.. అతనికి ఎడమవైపులో ఉన్న టీవీలో ధోనీ…