శివుడిని భక్తితో కొలిస్తే కోరికలను నెరవేరుస్తాడు.. ఆయన అభిషేక ప్రియుడు.. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు. అభిషేకం చేయడం వల్ల అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్నో లాభాలున్నాయి.. ఇలాంటి అభిషేకం చెయ్యడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో నిండి పోతుంది.. ఇక ఆవుపాలతో శివునికి అభిషేకం…