నాని నిర్మాణంలో వచ్చిన “కోర్టు” సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించింది. ఈ సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శివాజీని తన నివాసానికి పిలిపించుకుని అభినందనలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “కోర్టు” సినిమాలో శివాజీ పోషించిన…