Siva Nirvana responds on Copy Allegations: సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ మణిరత్నం సూపర్ హిట్ మూవీ సఖికి కాపీ వర్షన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో…